Anni naamamula kanna

Telugu lyrics

అన్ని నామములు కన్న పై నామము
యేసుని నామము
ఎన్ని తరములకైనా ఘన పర్చ దగినది
క్రీస్తేసు నామము (2)
యేసు నామము జయం జయము
సాతాను శక్తులు లయం లయము (2)
హల్లెలూయా హోసన్నా హల్లెలూయా
హల్లెలూయా ఆమెన్ (2)

పాపములు నుండి విడిపించును
యేసుని నామము (2)
నిత్య నరకాగ్ని నుండి రక్షించును
క్రీస్తేసు నామము (2) ॥యేసు నామము॥

సాతాను పై అధికారమిచ్చును
శక్తి గల యేసు నామము (2)
శత్రు సమూహము పై జయము నిచుచు
జయ శీలుడైనా యేసు నామము (2) ॥యేసు నామము॥

స్తుతి ఘాన మహిమలు చెలించుచు
క్రొత్త కీర్తన పాడేదము(2)
జయ ధ్వజమును పైకేత్తి కేకలు తో
స్తోత్ర గానము చేయుదుము (2) ॥యేసు నామము॥

English lyrics :

Anni namamula kanna pai namamu
Yesuni naamamu
Enni tharamulakaina ghanaparacha daginadi
Kreesthesu naamamu (2)

Yesu naamamu jayam jayamu
Saathanu shaktul layam layamu (2)
Hallelooya hosanna hallelooya
Hallelooya amen (2)

Papamulanundi vidipinchunu
Yesuni naamamu (2)
Nithya narakaagnilo nundi rakshinchunu
Kreesthesu naamamu (2)  ॥yesu naamamu॥

Sathanupai adhikaramichunu
Shakti gala yesu naamamu (2)
Shathru samoohamupai jayamu nichenu
Jayasheeludaina yesu naamamu (2) ॥yesu naamamu॥

Stuthi ghana mahimalu chelichuchu
Kotha keerthana paadedamu (2)
Jaya dhvajamunu paikethi kekalatho
Sthothra gaanam cheyudumu (2) ॥ yesu naamamu॥







Comments