Posts

Anni naamamula kanna

Telugu lyrics అన్ని నామములు కన్న పై నామము యేసుని నామము ఎన్ని తరములకైనా ఘన పర్చ దగినది క్రీస్తేసు నామము (2) యేసు నామము జయం జయము సాతాను శక్తులు లయం లయము (2) హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమెన్ (2) పాపములు నుండి విడిపించును యేసుని నామము (2) నిత్య నరకాగ్ని నుండి రక్షించును క్రీస్తేసు నామము (2) ॥యేసు నామము॥ సాతాను పై అధికారమిచ్చును శక్తి గల యేసు నామము (2) శత్రు సమూహము పై జయము నిచుచు జయ శీలుడైనా యేసు నామము (2) ॥యేసు నామము॥ స్తుతి ఘాన మహిమలు చెలించుచు క్రొత్త కీర్తన పాడేదము(2) జయ ధ్వజమును పైకేత్తి కేకలు తో స్తోత్ర గానము చేయుదుము (2) ॥యేసు నామము॥ English lyrics : Anni namamula kanna pai namamu Yesuni naamamu Enni tharamulakaina ghanaparacha daginadi Kreesthesu naamamu (2) Yesu naamamu jayam jayamu Saathanu shaktul layam layamu (2) Hallelooya hosanna hallelooya Hallelooya amen (2) Papamulanundi vidipinchunu Yesuni naamamu (2) Nithya narakaagnilo nundi rakshinchunu Kreesthesu naamamu (2)  ॥yesu naamamu॥ Sathanupai adhikaramichunu Shakti g...